ETV Bharat / state

భద్రాద్రి వేడుకలకు సీఎం కేసీఆర్​కు ఆహ్వానం - cm kce recived invitation for badradri temple

భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం ఈనెల 21న జరగనుంది. ఈ మేరకు వేడుకలకు సీఎం కేసీఆర్​ని ఆలయ కార్యనిర్వహణాధికారులు ఆహ్వానించారు.

cm kce recived invitation for badradri temple
ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆహ్వానం
author img

By

Published : Apr 9, 2021, 3:57 AM IST

భద్రాద్రి రాములోరి కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఆహ్వానించారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాచలంలో ఈనెల 21 న శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది.

ప్రగతిభవన్​లో దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు సీఎం కేసీఆర్​ను కలిశారు. ఆహ్వానపత్రిక అందించి స్వామి వారి కల్యాణానికి ఆహ్వానించారు. ఆలయ పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రి, నేతలకు అందించారు.

ఇదీ చదవండి: టీమ్​ఇండియా బౌలర్​గా అదే నా కోరిక: సిరాజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.