ETV Bharat / state

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి - చత్రపతి శివాజీ జయంతి తాజా వార్తలు

ఛత్రపతి శివాజీ మహరాజ్​ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో భారీస్థాయిలో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తించాయి.

chatrapati shivaji birthday celebrations
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి
author img

By

Published : Feb 19, 2020, 6:19 PM IST

హైదరాబాద్​లో ఛత్రపతి శివాజీ మహరాజ్​ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాగ్​ నుంచి కిషన్ బాగ్, పురానాపూల్ మీదగా సీబీఎస్​ సమీపంలోని శివాజీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రత చర్యలు తీసుకున్నారు. నాలుగేళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

ఇదీ చదవండి: పోలీసులకు లొంగిపోయిన దివ్య హత్య కేసు నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.