ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేస్తున్న ఓ దివ్యాంగుడిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సి భవన్‌లో జరిగిన ఇండస్ట్రియల్ అవార్డుల ప్రధానాత్సోవంలో దివ్యాంగుడు చంద్రకాంత్‌సాగర్‌ను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు.
ప్లాస్టిక్ నిరోధానికి చంద్రకాంత్ సాగర్ పాటుపడుతున్నారని కేటీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి నేరుగా చంద్రకాంత్ వద్దకు వెళ్లి సెల్ఫీ దిగారు. పలువురు చంద్రకాంత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.
-
Minister @KTRTRS presented the 'Outstanding Self-Sustaining Effort by a Differently Abled Person' Award to Mr @msnsagar at the @FTCCI Excellence Awards ceremony. Minister applauded Mr. Chandra Kanth and assured him all possible support from the Telangana Govt. pic.twitter.com/YogXbKvQh3
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Minister @KTRTRS presented the 'Outstanding Self-Sustaining Effort by a Differently Abled Person' Award to Mr @msnsagar at the @FTCCI Excellence Awards ceremony. Minister applauded Mr. Chandra Kanth and assured him all possible support from the Telangana Govt. pic.twitter.com/YogXbKvQh3
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 23, 2021Minister @KTRTRS presented the 'Outstanding Self-Sustaining Effort by a Differently Abled Person' Award to Mr @msnsagar at the @FTCCI Excellence Awards ceremony. Minister applauded Mr. Chandra Kanth and assured him all possible support from the Telangana Govt. pic.twitter.com/YogXbKvQh3
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 23, 2021
ఇదీ చూడండి: 'కేటీఆర్ సీఎం అయితే మెడికల్ కాలేజీ మొదటికే '