ఇదీ చదవండి : తెదేపా సోషల్ మీడియా కార్యకర్త ధూళిపాళ్ల అవినాష్ అరెస్టు
నేను అలాగే చేస్తే.. మీరు పాదయాత్రలు చేసేవారా..? - three capitals for AP news
చైతన్యయాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్న తమను ప్రభుత్వం అడ్డుకోవడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పేరుతో ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. తాను కూడా నాడు వాళ్లను అడ్డుకొని ఉంటే పాదయాత్రలు చేసేవారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
chandrababu