ETV Bharat / state

చైతన్యపురిలో పెయింటర్స్‌కు సరకుల పంపిణీ - చైతన్యపురి డివిజన్‌ తెరాస నాయకులు బుగ్గారపు శరత్ ఆధ్వర్యంలో పేయింటర్స్‌కు నిత్యావసరాల పంపిణీ

లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పెయింటర్స్‌కు చైతన్యపురి డివిజన్‌ తెరాస నాయకులు బుగ్గారపు శరత్ సరకులు పంపిణీ చేసి వారిని ఆదుకున్నారు.

chaitanyapuri division trs leader buggarapu sharath distributed food items to painters
చైతన్యపురిలో పెయింటర్స్‌కు సరకులు పంపిణీ
author img

By

Published : Apr 22, 2020, 5:40 PM IST

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో కొందరు పెయింటర్స్‌ ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందుల్లో ఉన్న సుమారు 300 మంది చిత్రకారులకు చైతన్యపురి డివిజన్ తెరాస నాయకులు బుగ్గారపు శరత్ నిత్యావసరాలు పంపిణీ చేశారు.

లాక్‌డౌన్‌ కాలంలో పేదలను ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నగరంలో నిరుపేదలను గుర్తించి తమకు తోచిన సాయం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.