ETV Bharat / state

ఓయూ భూములను పరిరక్షిస్తాం: చాడ, కోదండరాం - ఓయూ భూములను చాడ కోదండరాం పరిశీలించారు

ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ ఊరుకోమని కోదండరాం అన్నారు. ఓయూ వివాదాస్పద భూములను తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పరిశీలించారు.

chada venkata reddy and kodandaram visited kabja lands of osmaniya university in hyderabad
ఓయూ భూములను విషయంలో ప్రభుత్వం విఫలమైంది: చాడ
author img

By

Published : May 26, 2020, 12:34 PM IST

Updated : May 26, 2020, 1:40 PM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు కాపాడటంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యను, పరిపాలన విభాగాన్ని చంపేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా వర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే గవర్నర్‌ను కలుస్తామని చాడ తెలిపారు. వర్సిటీలకు పాలకమండళ్లు లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తక్షణమే ఉపకులపతిని నియమించి భూములను పరిరక్షించాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఓయూ భూములను విషయంలో ప్రభుత్వం విఫలమైంది: చాడ

"యూనివర్సిటీకి వీసీని నియమించకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయ్​- కోదండరాం

ఉస్మానియా భూములను పరిరక్షించడం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో ఈ అన్యాక్రాంతమవుతున్న భూములను చూస్తే అవగతమవుతుంది- చాడ"

ఇవీ చూడండి: మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!

Last Updated : May 26, 2020, 1:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.