ETV Bharat / state

టీఎస్​ ఐపాస్​ భేష్​: కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ - హైదరాబాద్​ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న టీఎస్ ఐపాస్ విధానంపై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. గురువారం రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో “వన్ డిస్ట్రిక్- వన్ ప్రొడక్ట్” కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో పీయూష్ గోయల్ పాల్గొన్నారు.

central minister piyush goyal appreciate ts ipass
టీఎస్​ ఐపాస్​ భేష్​: కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​
author img

By

Published : Aug 27, 2020, 5:47 PM IST

రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో నిర్వహించిన “వన్ డిస్ట్రిక్- వన్ ప్రొడక్ట్” కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న టీఎస్ ఐపాస్ విధానంపై ప్రశంసలు కురిపించారు. టీఎస్ ఐపాస్​ విధానానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అందిస్తే దానిపై అధ్యయనం చేస్తామన్నారు.

ఇదీ చూడండి: సుశాంత్ కేసు: సీబీఐ దర్యాప్తులో బయటపడ్డ నిజాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.