ETV Bharat / state

కొవాగ్జిన్​కు త్వరలోనే డబ్ల్యూహెచ్​వో గుర్తింపు : కిషన్​ రెడ్డి - కొవాగ్జిన్

భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్​కు త్వరలోనే డబ్ల్యూహెచ్​వో గుర్తింపు వస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు.

Central minister  Kishan Reddy
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి
author img

By

Published : Jun 6, 2021, 3:29 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులు, స్వచ్చంద సంస్థలు అంకితభావంతో వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగస్వాములవుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. భారత్‌ బయోటెక్ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌కు త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో నుంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు.

యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన పెరిగిందని.. వైరస్​ తీవ్రతను అర్థం ముందుకు వస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి

ఇదీ చూండండి: Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.