ETV Bharat / state

జన్​ధన్ ఖాతాదారులలో నగదు జమ

జన్​ధన్ ఖాతాదారులకు కేంద్రం 770 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కొవిడ్ కారణంగా అన్ని వ్యవస్థలు ఆగిపోగా.. కేంద్రం మూడునెలలకు అందించాల్సిన నగదును ఇప్పుడు ఖతాల్లో జమ చేసింది.

central government deposit  the money in pradhan mantri jandhan yojana accounts
జన్​ధన్ ఖాతాదారులలో నగదు జమ
author img

By

Published : Nov 3, 2020, 9:52 PM IST

Updated : Nov 3, 2020, 9:57 PM IST

ప్రధాన మంత్రి జన్​ధన్‌ యోజన ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో జన్​ధన్ ఖాతాలలో రూ.770.26 కోట్లను కేంద్రం జమ చేసింది. జనం ఇళ్లకే పరిమితమైన వేళ ఆర్థికంగా పేదలను ఆదుకునేందుకు జనధన్‌ ఖాతాదారులకు మూడు నెలలపాటు ప్రతి నెల రూ.500 ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్‌ కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోగా... మూడునెలలుగా ఇవ్వాల్సిన నగదును కేంద్రం ఇవ్వలేదు.

ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు రావల్సిన మొత్తం నగదును 50.83లక్షల జనధన్‌ ఖాతాలకు నగదును జమ చేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. ఏప్రిల్​లో రూ.261.83 కోట్లు, మే నెలలో రూ.254.26 కోట్లు, జూన్​లో రూ.254.17 కోట్లుగా మొత్తం కలిపి రూ.770.26 కోట్లు మేర ఆయా ఖాతాదారుల ఖాతాల్లో జమ అయ్యింది

ఇదీ చూడండి. పనివేళలకు మించి నగదు డిపాజిట్ చేయాలంటే ఛార్జీ

Last Updated : Nov 3, 2020, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.