ETV Bharat / state

ఎస్‌ఆర్‌ నగర్‌లో ఇద్దరు చరవాణీ దొంగల అరెస్టు

ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో... సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 35 మంది బాధితులకు చరవాణీలు అందించారు.

ఎస్‌ఆర్‌ నగర్‌లో ఇద్దరు చరవాణీ దొంగల అరెస్టు
author img

By

Published : Oct 22, 2019, 5:33 AM IST

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీసీపీ సుమతి వెల్లడించారు. ద్విచక్రవాహనంపై తిరుగుతూ... చరవాణీలు లాక్కుపోతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. నిందితులు లక్ష్మీ, రంగారెడ్డి జిల్లా యాప్రాల్‌కు చెందిన నవీన్‌గా పోలీసులు గుర్తించారు. నవీన్‌పై పలు దొంగతనం కేసులు ఉన్నందున పీడీయాక్ట్‌ నమోదు చేస్తున్నట్లు చెప్పారు. పీఎస్‌ పరిధిలో మొబైల్స్‌ పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు ఇచ్చిన 35 మంది బాధితులకు రికవరీ చేసి అందజేసినట్లు వెల్లడించారు. రికవరీకి కృషి చేసిన సిబ్బందిని ఆమె అభినందించారు.

ఎస్‌ఆర్‌ నగర్‌లో ఇద్దరు చరవాణీ దొంగల అరెస్టు

ఇదీ చూడండి: హుజూర్​నగర్​ ఉప పోరులో పెరిగిన ఓటింగ్ శాతం

Intro:Tg_hyd_52_21_mobil_chori_arrest_recovery_AB_TS10021 raghu_sanathnagar_9490402444 ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో నేరాల నియంత్రణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు డిసిపి సుమతి పేర్కొన్నారు .. బైకులపై తిరుగుతూ పాదచారుల చేతుల్లోనే చరవాణి లను లాక్కొని పోతున్న ఇద్దరు పాత నేరస్తులను అరెస్టు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు అదేవిధంగా గా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 35మంది బాధితులకు కు వెస్ట్ జోన్ డిసిపి సుమతి ఆదివారంలో 35 సెల్ఫోన్లను బాధితులకు అందజేసిన డిసిపి సుమతి ఈ మేరకు సోమవారం స్థానిక ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెస్ట్ జోన్ డిసిపి సుమతి మాట్లాడుతూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ఇతర పోలీస్స్టేషన్లలో పాత ముద్దాయిగా ఉన్న నవీన్ నవీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విలువైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అలాగే ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై తిరుగుతూ సెల్ఫోన్లకు దొంగతనాలకు పాల్పడుతున్న లక్ష్మి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు నవీన్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేసే వాడని ఇతను రంగారెడ్డి జిల్లా యాప్రాల్ చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు ముఖ్యంగా ఇతనిపై హైదరాబాద్ సిటీ లోని పలు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులున్నాయని ఇతనిపై పిడియాక్ట్ బుక్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు ముఖ్యంగా ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లు మిస్ చేసుకున్న బాధితులకు సుమారు 35 సెల్ఫోన్లను తిరిగి ఇవ్వడం జరిగిందని డీసీపీ తెలిపారు సుమారు 35 మంది బాధితులు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు అందరికీ తిరిగి వారి సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చినట్లు డిసిపి సుమతి పేర్కొన్నారు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలను అరి కట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టినట్లు డిసిపి సుమతి పేర్కొన్నారు ముఖ్యంగా రికవరీలో అజయ్ కుమార్ చూపి బాధితులకు అందించడంలో హర్షించదగ్గ విషయమని తెలిపారు ఈ సమావేశంలో స్థానిక ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తిరుపతి అన్న అజయ్ కుమార్ ఎస్సార్ నగర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నార సార్ ఐటెం ఈటీవీ తెలంగాణకు వాడగలరు..

Body:.........

Conclusion:.........
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.