ETV Bharat / state

హరీశ్​ రావు ఇంటి వద్ద కార్యకర్తల సంబరాలు

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హరీశ్​రావు ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.

author img

By

Published : Sep 8, 2019, 4:21 PM IST

హరీశ్​ రావు ఇంటి వద్ద కార్యకర్తల సంబురాలు
హరీశ్​ రావు ఇంటి వద్ద కార్యకర్తల సంబురాలు

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హరీశ్​రావు ఇంటి వద్ద కార్యకర్తలు భారీగా చేరుకుని సంబురాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ కార్యకర్తలు తరలివచ్చారు. మెదక్, సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రజలు హరీశ్​రావును అభినందనాలతో ముంచెత్తారు.

ఇదీ చూడండి: గవర్నర్​గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై

Intro:Tg_Hyd_31_08_Harish_Rao_House_Sandadi_Av_Ts10002
యాంకర్:రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న హరీష్ రావు ఇంటి వద్ద కార్యకర్తలు భారిగా చేరుకుంటున్నారు...రాష్ట్ర నలుమూలల నుంచీ కార్యకర్తలు తరలివస్తున్నారు.... మెదక్, సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రజలు హరీష్ రావు ను అభినందనాలతో ముంచెత్తారు...

Body:Tg_Hyd_31_08_Harish_Rao_House_Sandadi_Av_Ts10002

Conclusion:Tg_Hyd_31_08_Harish_Rao_House_Sandadi_Av_Ts10002
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.