హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్‌లో అతివలంత అదరహో అనిపించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మహిళలు దాండియా నృత్యాలు చేసి... ఆద్యంతం అలరించారు. అనంతరం జితో లేడిస్ వింగ్ ఆధ్వర్యంలో మమ్మీకి పాఠశాల పోస్టర్‌ని ఆవిష్కరించారు. మహిళలు సంప్రదాయ దుస్తులతో ముస్తాబై... చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: సిడ్నీలో కన్నుల పండువగా బతుకమ్మ, దసరా వేడుకలు