పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో సాధించిన విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్ ఏవోసీలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టిలరీ సెంటర్లో విజయోత్సవ జ్యోతికి ఘనంగా స్వాగతం పలికారు. 1971 నాటి యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు తెరపై ప్రదర్శించారు.
ఆర్మీ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబర్చిన పాఠశాలలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఇదీ చదవండి: కశ్మీర్లో విదేశీ రాయబారుల పర్యటన