ETV Bharat / state

దొంగల ముఠాను అరెస్ట్​ చేసిన సీసీఎస్​ పోలీసులు - ccs

తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను మల్కాజిగిరి సీసీఎస్​ పోలీసులు  అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 7 లక్షల విలువ చేసే వెండి, బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు
author img

By

Published : Jul 10, 2019, 11:50 PM IST

దొంగల ముఠాను అరెస్ట్​ చేసిన సీసీఎస్​ పోలీసులు

హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు ఇవాళ దొంగల ముఠాను అరెస్ట్​ చేశారు. తిరుపతికి చెందిన గణేశ్​, హైదరాబాద్​ కొత్తపేటకు చెందిన శ్రీధర్​, కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శరత్​ గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లొచ్చారు. అయినా తీరు మార్చుకోలేని వారు తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఘట్కేసర్, మేడిపల్లి, భువనగిరి, తిరుపతిలో 7 ఇళ్లలో దొంగతనాలు చేశారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు పట్టుపడ్డారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 18 తులాల బంగారు, 2 కేజీల వెండితోపాటు ఎల్​ఈడీ టీవీని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు సీసీఎస్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: కర్​నాటకం: మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

Intro:TG_ADB_05_10_NAADU_NEEDU_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
===================================
(): రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం ఒకప్పుడు పార్టీ సభ్యత్వం తీసుకుని మంత్రిగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎదిగిన జోగు రామన్న తన రాజకీయ గురువు అయిన రోకండ్ల రమేష్ కు సభ్యత్వం అందించారు. ఆసక్తి రేపిన ఈ సన్నివేశానికి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ క్యాంపు కార్యాలయం వేదికగా నిలిచింది.

Body:అప్పట్లో తెదేపా జైనథ్ మండల అధ్యక్షుడిగా ఉన్న రోకండ్ల రమేష్ ప్రస్తుతం మాజీ మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కు 1984లో తేదేపా సభ్యత్వం ఇచ్చి పార్టీ లో చేర్చుకున్నారు. అంచెలంచెలుగా సర్పంచ్ నుంచి మండల పరిషత్ అధ్యక్షుడిగా జెడ్పీటీసీ గా ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. జోగు రామన్న. గ్రామాల్లో స్నేహితులతో కలిసి వాలిబాల్ ఆడుతున్న రామన్నకు పార్టీలో చేర్చుకున్న తాను ఇప్పుడు ఆయన చేతులమీదుగా తెరాస సభ్యత్వం తీసుకోవడం గర్వంగా ఉందని రమేష్ పేర్కొన్నారు. అదేవిధంగా రాజకీయ గురువుగా భావించే రమేష్ కు సభ్యత్వం ఇవ్వడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రామన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.....vsss bytes
బైట్1 జోగు రామన్న, ఎమ్మెల్యే, అదిలాబాద్
బైట్2 రోకండ్ల రమేష్, జైనత్ వాసి

Conclusion:4

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.