ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ లైఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇన్ఫోసిస్ అవార్డులు అందిస్తుంటుంది. ఈ క్రమంలో బాక్టీరియాలో సెల్ వాల్ ఎదుగుదలపై డాక్టర్ మంజుల చేసిన పరిశోధనలకుగానూ ఆమె ఎంపికయ్యారు. కొత్త యాంటీ బయోటిక్స్ తయారీలో ఈ పరిశోధనలు కీలక పాత్ర పోషించనున్నాయి. అవార్డులో భాగంగా విజేతలకు బంగారు పథకంతో పాటు నగదు బహుమతిని ఇవ్వనున్నారు.
ఇవీ చూడండి: రోహిత్ విధ్వంసం.. భారత్ సునాయాస విజయం