ETV Bharat / state

హైదరాబాద్​లో మళ్లీ ఫ్లై ఓవర్ పైనుంచి దూకిన కారు.. ఒకరు మృతి - బ్రిడ్జి పైనుంచి నుంచి కారు పల్టీలు

అర్ధరాత్రి టీ కోసమని వెళ్లారు. కమ్మని చాయ్​ తాగి ఇంటికి బయలుదేరారు. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా ఫ్లై ఓవర్​ పైనుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయలయ్యాయి.

car accident
car accident
author img

By

Published : Feb 18, 2020, 9:13 AM IST

హైదరాబాద్​ భరత్​నగర్​లో అదుపు తప్పి కారు ఫ్లై ఓవర్​ పైనుంచి కింద పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు బోరబండ ప్రాంతానికి చెందిన సోహైల్​గా పోలీసులు గుర్తించారు.

బొరబండకు చెందిన ఆరుగురు వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో టీ తాగడానికి బాలా​నగర్ చౌరస్తాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా భరత్ నగర్ ఫ్లైఓవర్ పైనుంచి కారు అదుపుతప్పి కింద పడింది.

బ్రిడ్జి పైనుంచి నుంచి కారు పల్టీలు.. ఒకరు మృతి

ఇదీ చూడండి: 'రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కొనసాగుతాయి​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.