ETV Bharat / state

బోయిన్​పల్లిలో కారు బీభత్సం

హైదరాబాద్​లోని బోయినిపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి వల్ల ఒకరు గాయాలపాలయ్యారు. నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.

author img

By

Published : Jul 16, 2019, 5:56 AM IST

బోయిన్​పల్లిలో కారు బీభత్సం

సికింద్రాబాద్ బోయినిపల్లిలో గ్రాండ్ ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి కారు నడుపుతూ హోటల్ పైకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బోయినిపల్లిలోని స్వీట్​హార్ట్ హోటల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు వేగంగా హోటల్లోకి దూసుకెళ్లడం వల్ల అక్కడ ఉన్న ​స్థానికుడు వినయ్​ గాయాలపాలయ్యాడు. వినయ్​ని ఢీకొట్టి హోటల్ వద్ద పార్క్ చేసి ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలపైకి కారు దూసుకెళ్లింది. చోదకుడిని బోయిన్​పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినయ్ పరిస్థితి విషమించడం వల్ల కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

బోయిన్​పల్లిలో కారు బీభత్సం

ఇదీ చూడండివచ్చే ఏడాది దూరవిద్యలో సెమిస్టర్ విధానం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.