ETV Bharat / state

పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్​ను ఢీకొట్టారు... - పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్​ని ఢీకొట్టారు...

పబ్బులో మద్యం తాగిన నలుగురు విద్యార్థులు కారును వేగంగా నడిపి మాదాపూర్​లో ఆగి ఉన్న క్రేన్​ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా... ముగ్గురు గాయాలపాలయ్యారు.

పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్​ని ఢీకొట్టారు...
author img

By

Published : Nov 16, 2019, 8:35 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.36లోని ఓ పబ్బులో నలుగురు విద్యార్థులు మద్యం తాగారు. అనంతరం కారులో సైబర్​ టవర్స్​కు బయలుదేరారు. కారును అతివేగంగా నడపడంతో దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద అదుపుతప్పి ఆగి ఉన్న క్రేన్​ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో మనిష్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా... ఐశ్వర్యకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్​ని ఢీకొట్టారు...

ఇవీ చూడండి: సమ్మె ఆగినా.. బస్సులు కదలడం కష్టమే...!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.