ETV Bharat / state

"నిందితుడిని వెంటనే ఉరి తీయాలి" - rape

9నెలల పాపపై అత్యాచారాన్ని సంఘటనను నిరసిస్తూ హైదరాబాద్​లోని నల్లకుంటలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్​ చేశారు.

నిందితుడిని వెంటనే ఉరి తీయాలి
author img

By

Published : Jun 21, 2019, 10:17 AM IST

హన్మకొండలో 9 నెలల పాపపైన జరిగిన అత్యాచార సంఘటనను నిరసిస్తూ పలువురు విద్యార్థులు హైదరాబాద్​లోని నల్లకుంటలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. తిలక్ నగర్ నుంచి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ నిర్వహించి..నివాళులర్పించారు. ఇలాంటి వరస సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా చట్టాల్లో మార్పులు తేవాలని విద్యార్థులు కోరుకున్నారు. నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

నిందితుడిని వెంటనే ఉరి తీయాలి

ఇవీ చూడండి: 'ఉరితీయండి..విద్యార్థుల డిమాండ్'

Intro:అంబర్పేటలోని నల్లకుంట లో మన హన్మకొండలో 9 నెలల పాప పైన జరిగిన అత్యాచార సంఘటన నిరసిస్తూ పలువురు విద్యార్థులు యువకులు కొవ్వొత్తుల ర్యాలీని తిలక్ నగర్ నుండి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా వరకు నిర్వహించారు అనంతరం ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఇలాంటి వరుస సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా చట్టాల్లో మార్పులు తేవాలని నిందితులకు వెంటనే శిక్షలు అమలయ్యేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అలాగే అత్యాచార నిందితుడు వెంటనే ఉరి శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు
byte : మధు.. విద్యార్థి

Body:విజేందర్ అంబర్ పేట

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.