తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభి లాంటి వ్యక్తులతో ప్రెస్‌మీట్ పెట్టించి ఏపీ సీఎం జగన్ను బయటకి చెప్పలేని మాటలతో తిట్టించారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్‌పై పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. కుట్రపూరిత రాజకీయలకు, రాక్షస క్రీడలకు తెదేపా అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: RGV tweet on AP politics: ఆంధ్రా రాజకీయాలపై వర్మ ఆసక్తికర ట్వీట్