ETV Bharat / state

RTC BUS accident: పెనుగొండ వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.. 20 మంది సేఫ్​ - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

RTC BUS accident: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా ప్రవర్తించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

RTC BUS accident
RTC BUS accident
author img

By

Published : Dec 15, 2021, 4:19 PM IST

RTC BUS accident: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. కమలాపురం నుంచి నరసాపురం వస్తున్న ఆర్టీసీ బస్సు (AP 37 Z 0090).. పెనుగొండ- మార్టేరు మధ్యలో రోడ్డు బాగోలేకపోవడం వల్ల బస్సు కట్టలు, పింకు పిన్ విరిగిపోయాయి. ఇదే సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు కాలువ అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.

పెనుగొండ వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.. 20 మంది సేఫ్​

ఇదీ చూడండి: Bus fell in river: వంతెన పైనుంచి వాగులో పడిన ఆర్టీసీ బస్సు, 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.