ETV Bharat / state

సుల్తాన్​ బజార్​లో దారుణ హత్య - hyderabad latest crime news

హైదరాబాద్​ సుల్తాన్​ బజార్​ పోలీసు స్టేషన్​ పరిధిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సుల్తాన్​ బజార్​లో దారుణ హత్య
author img

By

Published : Nov 22, 2019, 10:51 PM IST

కడప నుంచి ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్​కు​ వచ్చారు. సుల్తాన్​ బజార్​ పోలీసు స్టేషన్​ పరిధిలోని ఓ హోటల్లో దిగారు. అందులో సాయికుమార్​ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతనితో వచ్చిన వారే హత్య చేశారా? ఇంకెవరైనా చంపారా? అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సుల్తాన్​ బజార్​లో దారుణ హత్య

ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం

TG_Hyd_66_22_Man Murder At Sulthanbazar_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) హైద్రాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నిన్న కడప నుండి వచ్చి హోటల్ కంఫర్ట్ రెసిడెన్సీ లో ముగ్గురు వ్యక్తులు దిగారు. అందులో ఒక వ్యక్తి సాయి కుమార్ హత్యకు గురయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య ఎవరు చేశారో గల కారణాలను సేకరిస్తున్నారు. మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి శవగారనికి తరలించారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.