తెలంగాణలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కరోనాపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష - కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష
KCR Review about carona
10:40 April 02
కరోనాపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
10:40 April 02
కరోనాపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
తెలంగాణలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Last Updated : Apr 2, 2020, 8:00 PM IST