హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని బ్రహ్మ కుమారీస్ నివాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. రాధాగోపాలం థీమ్‌తో విభిన్న వేషధారణ పోటీలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణ, రాధ వేషాధారణలతో అలరించారు. బ్రహ్మ కుమారీలు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాముఖ్యతపై సంక్షిప్తంగా వివరించారు.
ఇదీ చూడండి : పాములు పట్టాలంటే... మొక్కలివ్వాల్సిందే!