ETV Bharat / state

బోనాల ఖర్చుల కోసం చెక్కుల పంపిణి

రాష్ట్రంలో బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని, దేవాలయాల్లో ఖర్చుల కోసం చెక్కులను ఇచ్చినట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

బోనాల ఖర్చుల కోసం... చెక్కుల పంపిణి
author img

By

Published : Jul 19, 2019, 8:09 PM IST

తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర పండుగగా గుర్తించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేవాలయాలలో పారిశుద్ధ్యం, లైటింగ్, మంచినీరు, ఇతర ఖర్చుల కోసం ముఖ్యమంత్రి చెక్కులను ఇచ్చినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దేవాలయాలకు నిధులు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని స్పష్టం చేశారు.

బోనాల ఖర్చుల కోసం చెక్కుల పంపిణీ

నగరవ్యాప్తంగా నాలుగువేల దేవాలయాలకు 15 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంతో పాటు ఇతర దేవాలయాలకు చెక్కులు ప్రదానం చేశారు. అన్ని డిపార్ట్​మెంట్ అధికారులతో సమీక్షిస్తున్నామని తెలిపారు. బస్తీలలోని ఆలయాలలో కూడా పండుగ వైభవంగా జరపాలని నిధులు మంజూరు చేశామన్నారు. గోల్కొండ బోనాలకు నాలుగు లక్షలకు పైగా భక్తులు వచ్చారని, సికింద్రాబాద్ బోనాలకు అంతకంటే ఎక్కువ భక్తులు వస్తారని తలసాని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి : యాదగిరిగుట్టలో 'బంగారు బాబు'..చూస్తే ఔరా అంటారు..

సికింద్రాబాద్ యాంకర్..తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర పండుగగా గుర్తించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాలలో పారిశుద్ధ్యం, లైటింగ్, మంచినీళ్లు ఇతర ఖర్చులకోసము చెక్కులను ఇచ్చినట్లు తెలిపారు..దేశంలో ఎక్కడా లేని విధంగా దేవాలయాలకు నిధులు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని స్పష్టం చేశారు.నగర వ్యాప్తంగా 4 వేల దేవాలయాలకు 15 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. దానిలో భాగంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంతో పాటు ఇతర దేవాలయాలకు చెక్కులు ప్రదానం చేశారు..తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ అయిన బోనాలు ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షిస్తున్నామని తెలిపారు..బస్తీల్లోని ఆలయాలలో కూడా పండుగ వైభవంగా జరగాలనే ముఖ్య ఉద్దేశ్యంతో వారికి నిధులు మంజూరు చేశామన్నారు.గోల్కొండ బోనాలు 4 లక్షలకుపైగా భక్తులు వచ్చారని సికింద్రాబాద్ బోనాలకు భక్తులు మరింత పెరగనున్నారన్నారు..బైట్..తలసాని శ్రీనివాస్ యాదవ్ .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.