శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావటం వల్ల ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్‌పోర్టులో బాంబు బ్లాస్ట్ చేయబోతున్నానంటూ అధికారులకు సాయిరాం కాలేరు అనే మెయిల్ ఐడీతో సందేశం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు. బాంబ్, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మెయిల్ చేసిన ఆగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీచూడండి: 'కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావాలి'