ETV Bharat / state

హమ్మయ్య... ప్రకాశం బ్యారేజ్​లో పడవ బయటికొచ్చింది! - gate under crust gate

ఏపీలోని ప్రకాశం బ్యారేజ్ క్రస్ట్ గేట్ కింద చిక్కుకున్న పడవను తొలగించడంలో.. సిబ్బంది విజయం సాధించారు. కొన్ని రోజులుగా గేటు కిందే కదలకుండా మొరాయించిన పడవను.. ఎట్టకేలకు బయటకు తీశారు.

పడవ
author img

By

Published : Aug 25, 2019, 3:25 PM IST

ఏపీలోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుకున్న పడవ ఎట్టకేలకు బయటికొచ్చింది. నిపుణుల బృందాల విశ్వ ప్రయత్నాలు ఫలించాయి. 5 రోజుల నుంచి గేటు కిందే ఇరుక్కున్న పడవకు.. రంధ్రాలు చేసి ఇనుపతాళ్ల సాయంతో బయటకు తీశారు. ఈ ప్రయత్నంలో.. కాకినాడ, బళ్లారి, పులిచింతల, భైరవానితిప్ప నిపుణుల బృందాలు భాగం పంచుకున్నాయి.

హమ్మయ్య... ప్రకాశం బ్యారేజ్​లో పడవ బయటికొచ్చింది!

ఇవీ చూడండి: మన్యంలో విషాదం.. ప్రసవంలోనే మరణం!

ఏపీలోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుకున్న పడవ ఎట్టకేలకు బయటికొచ్చింది. నిపుణుల బృందాల విశ్వ ప్రయత్నాలు ఫలించాయి. 5 రోజుల నుంచి గేటు కిందే ఇరుక్కున్న పడవకు.. రంధ్రాలు చేసి ఇనుపతాళ్ల సాయంతో బయటకు తీశారు. ఈ ప్రయత్నంలో.. కాకినాడ, బళ్లారి, పులిచింతల, భైరవానితిప్ప నిపుణుల బృందాలు భాగం పంచుకున్నాయి.

హమ్మయ్య... ప్రకాశం బ్యారేజ్​లో పడవ బయటికొచ్చింది!

ఇవీ చూడండి: మన్యంలో విషాదం.. ప్రసవంలోనే మరణం!

Intro:AP_RJY_56_14_VENKANNA_KALYANAMAHOTSAVALU_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి






Body:కోరిన కోరికలు తీర్చే స్వామిగా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. స్వామివారికి మేలుకొలుపు నిత్యార్చన నిత్యహోమం నిత్య బలిహరణ ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ మహోత్సవాలను వేదపండితులు ప్రారంభించారు.
సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ రథోత్సవానికి చరిత్ర కూడా ఉంది 1931వ సంవత్సరంలో స్వామి తీర్థం రోజున రథోత్సవం జరుగుతుండగా రథం మీద గాంధీ చిత్ర పటం త్రివర్ణ పతాకాన్ని బ్రిటిష్ పాలకులు తొలగించడంతో వారిని ఎదిరించినందుకు తుపాకి గుళ్ళకు బలై పలువురు అసువులు బాసారు అప్పట్నుంచి ఆగిపోయిన రథోత్సవం గత రెండు సంవత్సరాల నుంచి మాత్రమే ప్రారంభమైంది ఏడు గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులచే ముత్యాల తలంబ్రాలు వేయించడం జరుగుతుందన్నారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా పొన్న వాహన సేవ,తెప్పోత్సవం, పూర్ణాహుతి, చక్ర స్థానం, పుష్ప ఉత్సవం కార్యక్రమాలను నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది


Conclusion:ఆలయ ప్రాంగణమంతా చలువ పందిర్లు ఏర్పాటు చేశారు రాత్రి సమయంలో విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ఆలయ పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ లైటింగ్ను ఏర్పాటు చేశారు.
ఏడు శనివారం వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం అని భక్తులు నమ్మకంతో 7 శని వారం నోము నోచుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి వారం సుమారు 50 వేల మంది ఈ ఆలయానికి వస్తుంటారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి రానున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది
బైట్ : ఆలయ ప్రధాన అర్చకులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.