ETV Bharat / state

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గుతున్న తరుణంలో హైదరాబాద్​ సనత్​నగర్​లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని మంత్రులు ఈటల రాజేందర్​, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రారంభించారు.

author img

By

Published : Apr 19, 2020, 1:34 PM IST

blood donation camp inaugurated by ministers eetala rajender, talasani srinivas yadav
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ హైదరాబాద్​ సనత్​నగర్​లోని ఓ ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో తలసేమియా రోగులు సహా.. కాన్పులు, అత్యవసర శస్త్రచికిత్సలకు రక్తం సరిపడా అందుబాటులో ఉంచేందుకు ప్రజలు ముందుకు రావాలని మంత్రులు పిలుపునిచ్చారు.

ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.