ETV Bharat / state

భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - blood donation camp in kukatpally

లాక్​డౌన్​తో రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయాయి. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తానికి ఇబ్బంది లేకుండా భాజపా యువ మోర్చా నాయకులు హైదరాబాద్​ కూకట్​పల్లిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

blood donation camp by bjp at kukatpally in hyderabad
భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
author img

By

Published : May 9, 2020, 1:42 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయాయి. తలసేమియా వ్యాధిగ్రస్థులు ఇబ్బంది పడుతున్నందున భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్​ కూకట్​పల్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

భాజపా యువ మోర్చా నాయకులు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రారంభించారు. లాక్​డౌన్​ వల్ల రక్తనిల్వలు లేక ఇబ్బంది పడుతున్న తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.