ETV Bharat / state

ఆహారం పంపిణీ చేసిన బీజేవైఎం నేత కన్నె ప్రకాశ్ - బీజేవైఎం

ప్రధాని మోదీ పిలుపు మేరకు హైదరాబాద్​ ఓల్డ్​ బోయిన్​పల్లిలో బీజేవైఎం నేత కన్నె ప్రకాశ్​ ఆహార ప్యాకెట్లు అందించారు. పేదలకు ప్రతి రోజు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు​ చెప్పారు.

bjym leader distribution food to poor people in hyderabad
ఆహారం పంపిణీ బీజేవైఎం నేత
author img

By

Published : Apr 18, 2020, 12:01 PM IST

పేదల ఆకలి తీర్చేందుకు ప్రతిరోజు వారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు బీజేవైఎం నాయకుడు కన్నె ప్రకాశ్​ తెలిపారు. ఓల్డ్ బోయిన్​పల్లిలోని మానస సరోవర్ హైట్స్ వద్ద నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. లాక్​డౌన్ నేపథ్యంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ పేద ప్రజలు కనిపించిన చోటల్లా ఆహార ప్యాకెట్లు పంచుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.

ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.