ETV Bharat / state

బషీర్​బాగ్​లో బీజేవైఎం నాయకుల సంబురాలు - bjym

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం సందర్భంగా హైదరాబాద్​లోని బషీర్​ బాగ్​లో బీజేవైఎం సంబురాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.

సంబురాలు
author img

By

Published : May 30, 2019, 9:31 PM IST

నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా రెండో సారి ప్రమాస్వీకారం చేసిన సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా నాయకులు సంబురాలు చేసుకున్నారు. హైదరాబాద్​లోని బషీర్​ బాగ్​ కూడలిలో నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ టపాసులు పేల్చారు. టపాసులు పేల్చుతుండగా కూడలిలో ఉన్న చెట్టుకు అంటుకోవడంతో చెట్టు కాలిపోయింది.

బషీర్​బాగ్​లో బీజేవైఎం నాయకుల సంబురాలు
ఇవీ చూడండి: కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.