ETV Bharat / state

BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

BJP Telangana Election Committees 2023 : తెలంగాణలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా 14 కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు బీజేపీ ఛైర్మన్‌, కన్వీనర్లను నియమించింది. ఆ 14 కమిటీలు ఏంటి.. వాటికి నాయకత్వం వహిస్తోంది ఎవరో తెలుసుకుందామా..?

BJP Telangana Election Committee 2023
BJP Telangana Election Committee
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 1:34 PM IST

BJP Telangana Election Committees 2023 : రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా ఈసారి రాష్ట్రంలో కేసీఆర్​ను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. బీఆర్​ఎస్(BRS)​ను దీటుగా ఎదుర్కొని.. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ(BJP Party) పావులు కదుపుతోంది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కోసం ఛైర్మన్‌, కన్వీనర్‌లతో పాటు 14 కమిటీలను బీజేపీ నియమించింది.

BJP Special Committees For Telangana Election 2023 : ప్రజా సమావేశాల కమిటీ ఛైర్మన్‌గా బండి సంజయ్‌, మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్‌గా వివేక్‌ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్‌ కమిటీ ఛైర్మన్‌గా పి.మురళీధర్‌రావు, మీడియా కమిటీ ఛైర్మన్‌గా రఘువర్ధన్‌ ఇలా 14 విభాగాల్లో పార్టీలోని నిష్ణాతులైన నాయకులను పార్టీ నియామకాలు చేపట్టింది. స్కీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పోరాటాల కమిటీ ఛైర్‌ పర్సన్‌గా విజయశాంతి, సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్‌గా ఎంపీ అర్వింద్, ఎలక్షన్ కమిషన్‌ సమస్యల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలను మర్రి శశిధర్‌రెడ్డికి అప్పగించారు.

BJP 14 Special Committees For Telangana Assembly Election : హెడ్‌క్వార్టర్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి, ఇన్‌ఫ్లూఎన్సర్‌ అవుట్‌రిచ్‌ ఛైర్‌ పర్సన్‌గా డీకే.అరుణ, సోషల్‌ అవుట్‌రిచ్‌ ఛైర్‌ పర్సన్‌గా కోవ లక్ష్మి, కంపైన్‌ ఇష్యూల, టాకింగ్‌ పాయింట్ల కమిటీ ఛైర్మన్‌గా వెదిరె శ్రీరామ్‌, ఎస్సీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా జితేందర్‌ రెడ్డి, ఎస్టీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా గరికపాటి మోహన్‌రావులు నియమితులయ్యారు.

BJP Telangana Election Committee 2023
అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ నియమించిన ఛైర్మన్‌, కన్వీనర్ల వివరాలు

Telangana BJP Leaders Secret Meeting : 'ఎరక్కపోయే వచ్చి బీజేపీలో ఇరుక్కుపోయామే.. ఇప్పుడేం చేసేది.. ఎటువెళ్లేది..?'

BJP Leaders Meeting in Hyderabad : మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి(Kishan Reddy) అధ్యక్షతన హైదరాబాద్‌లో పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ కీలక నేతలు(BJP Leaders) బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సల్‌ హాజరయ్యారు. ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. శుక్రవారం కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ కళాశాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కౌన్సిల్ సమావేశానికి 1000 మంది బీజేపీ నేతలు హాజరుకానున్నారు.

BJP Telangana Election Committee 2023 : ఎన్నికల కోసం.. 26 మందితో బీజేపీ ప్రత్యేక కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.