ETV Bharat / state

పోతిరెడ్డిపాడుపై భాజపా గాంధీగిరి..దీక్షకు దిగిన బండి

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పార్టీ కార్యాలయంలో దీక్షను ప్రారంభించాడు.

author img

By

Published : May 13, 2020, 10:46 AM IST

bjp-state-president-bandi-sanjay-started-deeksha-for
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు నిరసనగా బండి దీక్ష

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు నిరసనగా భాజపా నిరసనలు చేపట్టింది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్​ నిరసన దీక్ష చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్​నగర్​, రంగారెడ్డి జిల్లాల్లో భాజపా నాయకులు తమ తమ ఇళ్లలో దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష సాయంత్రం 5 వరకు కొనసాగనుంది.

ఇదీ చూడండి : ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.