ETV Bharat / state

సామాజిక మాధ్యమం ద్వారా పట్టభద్రుల ప్రచారంపై సుదీర్ఘ చర్చ - telangana varthalu

భాజపా రాష్ట్ర కార్యాలయంలో సామాజిక మాధ్యమం ద్వారా పట్టభద్రుల ప్రచారంపై సోషల్​ మీడియా వారియర్స్​ సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​ రావు దిశానిర్దేశం చేశారు.

సామాజిక మాధ్యమం ద్వారా పట్టభద్రుల ప్రచారంపై సుదీర్ఘ చర్చ

author img

By

Published : Mar 2, 2021, 7:14 PM IST

భాజపా రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు హాజరయ్యారు.

సామాజిక మాధ్యమం ద్వారా పట్టభద్రుల ప్రచారంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యర్ధుల పోస్టులను తిప్పికొట్టేలా భాజపా సోషల్ మీడియా వారియర్స్ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి: ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సీఎంకు లేఖ రాసిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.