లాక్డౌన్తో అనేక ఇబ్బందులు పడుతున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్రావు అన్నారు. అన్నదాతలకు సంఘీభావంగా ఆయన నివాసంలో ఉపవాస దీక్ష చేపట్టారు.
లాక్డౌన్కు సహకరిస్తోన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసదీక్ష చేస్తున్నట్లు తెలిపారు.