ETV Bharat / state

తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే :ఎమ్మెల్సీ రామచంద్రరావు - భాజపా

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని భాజపా నేత ఎమ్మెల్సీ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో బర్కత్​పురాలోని భాజపా కార్యాలయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ యువత భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే :ఎమ్మెల్సీ రామచంద్రరావు
author img

By

Published : Aug 31, 2019, 4:28 AM IST

హైదరాబాద్​లో జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని భాజపా నేత ఎమ్మెల్సీ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బర్కత్​పురా పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ యువతను ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆధ్వర్యంలో భాజపాలో చేరారు. నరేంద్ర మోదీ అభివృద్ధిని చూసి దేశంలోని కులాలకు, మతాలకు అతీతంగా అందరూ భాజపాలోకి వస్తున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ యువత పెద్ద ఎత్తున భాజపాలో చేరుతున్నారని తెలిపారు. ఎంఐఎంను ఎదుర్కొనే శక్తి భాజపాకి ఉందన్నారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం తెరాస ఎంఐఎంకు భయపడి సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహించలేదని ఎద్దేవా చేశారు.

తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే :ఎమ్మెల్సీ రామచంద్రరావు

ఇదీ చూడండి :ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు..మట్టి గణపతే ముద్దు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.