ETV Bharat / state

రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల నివాళులు - Ambedkar Vardhanthi latest news

అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో పాటు పలువురు ప్రముఖులు​ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల  నివాళులు
రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల నివాళులు
author img

By

Published : Dec 6, 2020, 11:25 AM IST

రాజ్యాంగ నిర్మాత, ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపిన నేత అంబేడ్కర్‌కు భాజపా నివాళి అర్పించింది. అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్​, భాజపా కోర్​ కమిటీ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. పేద వర్గాల కోసం అంబేడ్కర్ చేసిన‌ సేవలను స్మరించుకున్నారు.

రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల నివాళులు

ఇదీ చూడండి: భారత్​ బంద్​కు కేసీఆర్ మద్దతు.. రైతులకు అండగా ఉంటామని ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.