ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన భాజపా నేతలు - గవర్నర్​ తమిళిసైని కలిసిన భాజపా నేతలు పొంగులేటి, ఎంపీ వివేక్​ వార్తలు

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కోరినట్లు భాజపా నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్​కు పుట్టినరోజుతో పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు.

bjp leaders met the governor tamilisai
గవర్నర్​ను కలిసిన భాజపా నేతలు
author img

By

Published : Jun 2, 2020, 6:54 PM IST

తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను కోరినట్లు భాజపా నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి తెలిపారు. మాజీ ఎంపీ వివేక్​తో కలిసి రాజ్​భవన్​లో గవర్నర్​తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్​కు​ పుట్టినరోజుతో పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​కి రైతన్న బహుమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.