ETV Bharat / state

'నవంబర్ చివరినాటికి జిల్లా కమిటీలను పూర్తి చేయాలి'

భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత, మున్సిపల్​ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మెపై పార్టీ నేతలు సమావేశమయ్యారు. నవంబర్ చివరి కల్లా జిల్లా కమిటీలను పూర్తి చేయాలని భాజపా జాతీయ సంస్థాగత ఎన్నికల ఇన్​ఛార్జి, కేంద్ర మాజీమంత్రి రాధామోహన్ సింగ్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.

మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మెపై భాజపా నేతలు భేటీ
author img

By

Published : Nov 6, 2019, 7:41 PM IST

పార్టీ సంస్థాగత , మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె అంశాలపై చర్చించేందుకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. పదాధికారులు,జిల్లాల అధ్యక్షులు, ఇన్​ఛార్జీలు, సభ్యత నమోదు ప్రముఖ్,సహా ప్రముఖ్​లు, గతంలో భాజపా నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో నిర్వహించిన సమావేశానికి భాజపా జాతీయ సంస్థాగత ఎన్నికల ఇన్​ఛార్జి, కేంద్ర మాజీమంత్రి రాధామోహన్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు, సభ్యత్వం నమోదు అంశాలను రాధామోహన్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. నవంబర్ చివరి కల్లా జిల్లా కమిటీలను పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.

మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మెపై భాజపా నేతలు భేటీ

ఇదీ చదవండిః "మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలి"

Tg_hyd_34_06_bjp_meeting_av_3182061 రిపోర్టర్: జ్యోతికిరణ్ కెమెరా: దేవేందర్ Note: feed from bjp ofc ( ) పార్టీ సంస్థాగత ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె అంశాలపై చర్చించేందుకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. పదాధికారులు,జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జీలు, సభ్యత నమోదు ప్రముఖ్,సహా ప్రముఖ్ లు, గతంలో భాజపా నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో నిర్వహించిన సమావేశానికి భాజపా జాతీయ సంస్థాగత ఎన్నికల ఇంచార్జీ, కేంద్ర మాజీమంత్రి రాధామోహన్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ప్రేమేందర్ రెడ్డి, చింతా సాంబమూర్తి, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ లు పాల్గొన్నారు. బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు, సభ్యత్వం నమోదు అంశాలను రాధామోహన్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. నవంబర్ చివరి కల్లా జిల్లా కమిటీలను పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.....vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.