ETV Bharat / state

కేటీఆర్​ పగటి కలలు కంటున్నారు: కిషన్​రెడ్డి - భాజపా నేతలు

తెరాస ఎన్నికల సభల్లో కేటీఆర్​ భాజపాను విమర్శించడం సరికాదని భాజపా నేత కిషన్​రెడ్డి అన్నారు. దేశ ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి మోదీయేనని ప్రశంసించారు.

భాజపా నేత
author img

By

Published : Mar 14, 2019, 3:14 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న కిషన్​రెడ్డి
ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్​ ఫ్రంట్​ ఏర్పాటు చేసి కేంద్రంలో చక్రం తిప్పాలనే ఆలోచనతో తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పగటి కలలు కంటున్నారని భాజపా నేత కిషన్​రెడ్డి విమర్శించారు. హైదరాబాద్​ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. భాజపాను మతోన్మాద పార్టీ అని విమర్శించడం దారుణమన్నారు. అన్ని మతాలతో పాటు హిందువుల రక్షణ కోసం పనిచేసే ఏకైక పార్టీ భాజపాయేనని తెలిపారు.

ఇవీ చూడండి :ఇదో కాల్పనిక చిత్రం: రాజమౌళి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.