ETV Bharat / state

'ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం' - laxman protest against of congress

కాంగ్రెస్‌ పార్టీ భాజపాపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తూ... బురద చల్లాలనుకుంటే చూస్తూ కూర్చోమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హెచ్చరించారు.

'ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం'
author img

By

Published : Nov 16, 2019, 3:13 PM IST

రాఫెల్‌ ఆరోపణలపై రాహుల్‌ గాంధీ దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలంటూ ట్యాంక్‌ బండ్​ వద్దనున్న అంబేద్కర్‌ విగ్రహాం వద్ద భాజపా నేతలు నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ఠ అంటూ లక్ష్మణ్‌ ఆరోపించారు. తమపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

'ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం'

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.