ETV Bharat / state

తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజపా ఫైర్​

తిరుమల వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం అంశంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలతో హిందువులు మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. కారకులను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని కోరుతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం
author img

By

Published : Aug 23, 2019, 1:51 PM IST

తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై వేరే మత ప్రచారంపై తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎంకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని..., హిందువుల మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.

అన్యమత ప్రచారానికి కారకులైన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని... కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. బాధ్యులైన వారిని భక్తుల ముందు నిలబెట్టాలని కోరారు.

తిరుమలలో అన్యమత ప్రచారంపై తెలంగామ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు.... అన్యమత ప్రచారం విషయం సీఎం జగన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలని.... తప్పుచేసిన వారిపై సీఎం చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ కోరారు.

తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజపా ఫైర్​

ఇదీ చూడండి : 'స్వచ్ఛభారత్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'

Intro:AP_ONG_11_23_ANDRAKESARI_PRAKASAM_JAYANTHI_AV_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................
స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించారు. కలెక్టరేట్లోని ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ,ఆదిమూలపు సురేష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోలా భాస్కర్ , జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు జీవిత విశేషాలను తెలియజేసే ఫోటో గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో లో ఆకట్టుకునేలా తయారయ్యారు. మంత్రులు ప్రకాశం పంతులు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా గత ప్రభుత్వం ఆంధ్ర కేసరి పేరుతో ఏర్పాటు చేసిన విశ్వ విద్యాలయంలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు . పేరులోనే జిల్లాలో ప్రకాశం ఉంది కానీ జిల్లా మాత్రం వెనుకబడే ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని మంత్రి వివరించారు....బైట్
బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మంత్రి.
ఆదిమూలపు సురేష్, మంత్రి.

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.