ETV Bharat / state

హుజూర్​నగర్​ ఉపఎన్నికపై భాజపా నేతల మథనం

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ కోర్​ కమిటీ సమావేశమైంది. హుజూర్​నగర్​ ఉపఎన్నికలో అనుసరించాల్సి వ్యూహ ప్రతివ్యూహాలపై ముఖ్య నేతలు మథనం జరుపుతున్నారు. ప్రచారానికి ఎవరెవరిని రంగంలో దించాలన్న అంశంపై నేతలు చర్చిస్తున్నారు.

BJP CORE COMMITTEE MEETING ABOUT HUZURNAGAR BY ELECTIONS
author img

By

Published : Sep 29, 2019, 9:13 PM IST

హుజూర్​నగర్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా కోర్ కమిటీ సమావేశమైంది. హైదరాబాద్​లోని రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయిన కోర్ కమిటీ సమావేశానికి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్​రావు, జాతీయ అధికార ప్రతినిధి మురళీధర్ రావు, చింతా సాంబ మూర్తి, గరికపాటి మోహన్ రావు, వివేక్ హాజరయ్యారు. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారానికి జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులను రప్పించడం వంటి అంశాలపైన నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

హుజూర్​నగర్​ ఉపఎన్నికపై భాజపా నేతల మథనం

ఇదీ చూడండి: హుజూర్​నగర్​ ఉపఎన్నికలో 'స్థానిక' నేతల గిరాకీ

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

HYD_BHARAT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.