ETV Bharat / state

రేపు హైదరాబాద్​కు రానున్న బీఎల్ సంతోష్ - హైదరాబాద్ తాజా వార్తలు

BL santhosh hyderabad Visit: రేపు ఉదయం హైదరాబాద్​కు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ రానున్నారు. బీజేపీ ప్రచారక్ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా బీఎల్‌ సంతోష్‌ హాజరుకానున్నారు.

BL santhosh come to hyderabad
BL santhosh come to hyderabad
author img

By

Published : Dec 28, 2022, 3:22 PM IST

Updated : Dec 28, 2022, 5:07 PM IST

BL santhosh hyderabad Visit: బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. బీజేపీ ప్రచారక్ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారు. ఆయన రేపు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ అసెంబ్లీ పాలక్‌లతో సమావేశమవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ ఇంఛార్జీలు, అసెంబ్లీ కన్వీనర్లు, అసెంబ్లీ పాలక్‌లు, అసెంబ్లీ విస్తారక్‌లు, పార్లమెంట్‌ కన్వీనర్లు, పార్లమెంట్ ఇంఛార్జీలతో సమావేశమవుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక బీజేపీ పార్లమెంట్‌ ప్రవాస యోజనలో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించే ఈ విస్తారక్‌ల శిక్షణ తరగతులను సునీల్ బన్సల్‌ ప్రారంచారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. పార్టీ విస్తరణ,బలోపేతం కోసం పనిచేసే కార్యక్రమం అనేక సంవత్సరాలుగా నడుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శివారు శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు 117నియోజకవర్గాల నుంచి విస్తారక్‌లు హాజరయ్యారని గుజ్జుల ప్రేమేందర్ తెలిపారు. తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 28, 2022, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.