భాజపాని గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తార్నాక భాజపా అభ్యర్థి బండ జయసుధ రెడ్డి హామీ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేస్తామన్నారు. అమలు కాని హామీలతో తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
తాము అధికారంలోకి వస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ప్రకారం భారీ వర్షాలతో ముంపునకు గురైన వరద బాధితులందరికీ రూ.25 వేలు అందజేస్తామని వివరించారు.
ఇదీ చదవండి: ఆసిఫ్నగర్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తా:భాజపా అభ్యర్థి