ETV Bharat / state

విద్యాశాఖ కార్యాలయ ముట్టడికి బీజేవైఎం యత్నం

భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు రాష్ట్ర విద్యాశాఖ డైరక్టర్​ కార్యాలయాన్ని ముట్టిడికి యత్నించిగా... పోలీసు బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల ఫీజులు నియంత్రించాలంటూ డిమాండ్ చేస్తూ.. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించాయి.

author img

By

Published : Jun 24, 2019, 2:11 PM IST

విద్యాశాఖ కార్యాలయ ముట్టడికి బీజేవైఎం యత్నం

రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. పాఠశాల ఫీజులు నియంత్రించాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో 50, గ్రామీణా ప్రాంతాల్లో 25వేలు ఫీజులు మించకుండా వసూలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఆట మైదానం, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యకర్తలు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

విద్యాశాఖ కార్యాలయ ముట్టడికి బీజేవైఎం యత్నం

ఇదీ చూడండి:ఓ రాములమ్మా... 'సరిలేరు నీకెవ్వరు'!

Intro:నిన్నటి నుంచి ఆ గ్రామం అంధకారంలో ఉంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి దోమలతో నిద్ర లేక జాగరణ చేశామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోముర్ లో నిన్న విద్యుత్తు చౌర్యాన్ని గుర్తించేందుకు ఆశాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. గత కొంతకాలంగా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న ఓ కుటుంబ సభ్యులతో పాటు పలువురు విద్యుత్ శాఖ అధికారులపై దాడి చేశారు ఇందుకు నిరసనగా గ్రామానికి నిన్నటి నుంచి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరో ఇద్దరో చేసిన తప్పుకు గ్రామానికి శిక్ష విధిస్తూ విద్యుత్తు సరఫరా నిలిపి వేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు
బైట్స్
రాజు, సోమూర్
గంగారాం, సోమూర్

Body:శ్రీనివాస్

Conclusion:జుక్కల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.