కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం తమను కలచివేసిందని సికింద్రాబాద్ బీజేవైఎం నాయకులన్నారు. సీతాఫల్‌మండి అంబేడ్కర్ విగ్రహాం వద్ద ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం ఒక మహోన్నతమైన నేతను కోల్పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఆత్మబలిదానాలు వద్దంటూ...తెలంగాణ విద్యార్థులకు భరోసానిస్తూ...పార్లమెంట్‌లో వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు.
ఇదీ చూడండి :మహిళలకు దార్శనికురాలు సుష్మ: అడ్వాణీ