ETV Bharat / state

హైటెక్​సిటీలో బిల్డర్స్​ డే వేడుకలు

హైదరాబాద్​లోని హైటెక్ సిటీలోని ఎన్​కన్వెన్షన్ సెంటర్​లో బిల్డర్స్​డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు.

bilders day celebrations in hitech city
హైటెక్​సిటీలో బిల్డర్స్​డే వేడుకలు
author img

By

Published : Dec 18, 2019, 2:44 PM IST

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర సహాకారంతో బిల్డర్స్​డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఏటా నిర్వహించే ఈ కార్యక్రమాలను ఈ సారి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఇతివృత్తంతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పన బాధ్యతలు తీసుకుని పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు... పలు విభాగాల్లో అవార్డులు అందించారు. రాష్ట్రంలో బిల్డర్స్ ఆసోసియేషన్​కు సంబంధించి దాదాపు 14 కేంద్రాలున్నాయని నిర్వాహకులు తెలిపారు.

హైటెక్​సిటీలో బిల్డర్స్​డే వేడుకలు

ఇదీ చూడండి: శీతాకాల విడిది: రాష్ట్రానికి రాష్ట్రపతి... చకచకా ఏర్పాట్లు

TG_HYD_79_17_BUILDERS_DAY_AV_7202041 Reporter : Rajkumar Camera: KV Rao' () బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణా రాష్ట్ర సహాకారంతో బిల్డర్స్ డే కార్యక్రమంను హైటెక్ సిటీలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించింది. దీనికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అతిధులుగా హాజరయ్యారు. 5 ప్రతి ఏటా నిర్వహించే ఈ వేడుకను ఈ సారి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఇతివృత్తంతో జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పన బాధ్యతలు తీసుకుని పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు పలు విభాగాలలో అవార్డులను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో బిల్డర్స్ ఆసోసియేషన్ కు సంబంధించి దాదాపు 14 కేంద్రాలున్నాయని నిర్వాహకులు తెలిపారు. look
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.