రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని లక్ష్మారెడ్డిపాలెం ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : కేసీఆర్ ఎర్రవల్లికి సర్పంచా... చింతమడకకు ఎంపీటీసీనా?: రేవంత్