ETV Bharat / state

కారు, బైక్​ ఢీ...ద్విచక్రవాహనదారుడు మృతి - accident

హైదరాబాద్​ కంచన్​బాగ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

కారు, బైక్​ ఢీ...ద్విచక్రవాహనదారుడు మృతి
author img

By

Published : Apr 30, 2019, 7:48 PM IST

Updated : Apr 30, 2019, 11:06 PM IST

కారు, బైక్​ ఢీ...ద్విచక్రవాహనదారుడు మృతి

హైదరాబాద్​ కంచన్​బాగ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: కలెక్టర్​ ఎదుటే యువకుడి ఆత్మహత్యాయత్నం

sample description
Last Updated : Apr 30, 2019, 11:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.